https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/ho-678x381.jpg

హౌసింగ్ స్థలాలకు ఆన్ లైన్ లాటరీ

ఇచ్ఛాపురం ; మున్సిపాలిటీ లోని ఇళ్లు లేని పేదలకు ఆన్ లైన్ లాటరీ ద్వారా స్థలాలు కేటాయించారు. మున్సిపల్ కార్యాలయం లో డీసీఎంఎస్ ఛైర్మన్ పిరియా సాయిరాజ్ సమక్షంలో ఆన్ లైన్ లాటరీ నిర్వహించారు. 1066 మంది లబ్ధిదారులకు ఈ స్ధలాల కేటాయింపు జరిగింది. మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ లు పిలక రాజ్యలక్ష్మి, లాభాల స్వర్ణమణి , కమీషనర్ రామలక్ష్మి పాల్గొన్నారు.