https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/tr-678x381.jpg

సబ్సిడీపై టాక్టర్లు పంపిణీ

రైతులకు కు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై టా క్టర్ లను ఇవ్వడంతో జీడి మామిడి రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు ఈ మేరకు శుక్రవారం గొల్ల గండి చాపల గొల్ల గండి బారువ గ్రామానికి చెందిన రైతు ప్రతినిధులు మెరుగు తిరుపతిరెడ్డి గొల్ల గండి తాజా మాజీ సర్పంచ్ నాగం భాస్కర్ రావు మడ్డు ఈశ్వరరావు తెప్పాల యాదవ రావు పాటుగా పలువురు రైతు ప్రతినిధులు సాయిరాజ్ స్వగృహం వద్ద డీసీఎంఎస్ ద్వారా జీడి మామిడి కొబ్బరి తో రైతాంగం తో పాటుగా మత్స్యకారులకు అండగా ఉండేందుకు అభివృద్ధికైఈ రోజు డిసిఎంఎస్ చైర్మన్ శ్రీ పిరియా సాయిరాజ్ గారిని గొల్లగండి పంచాయితీ మరియు బారువా పంచాయతీ పెద్దలు కలిసి సాయిరాజ్ గారిని శాలువతో సత్కరించడం జరిగింది. అతని పరిధిలో ఉన్న 317 కోట్ల రూపాయల నిధులను కొబ్బరి ఉత్పత్తులకు అలాగే మత్స్యకార కోల్డ్ స్టోరేజీలకు ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది అలాగే ఈ మధ్య కాలంలో మత్స్యకార సోదరులకు మత్స్యకార భరోసా కింద ఒక్కొక్కరికి పది వేల రూపాయలు చెప్పన ఇవ్వడం జరిగింది అలాగే మత్స్యకారుల కోసం జిల్లాకు రెండు ఫిషింగ్ జెట్టీలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నందున ఆయనకి ఈ సత్కారం చేయడం జరిగింది జిల్లాకు భారీ స్థాయిలో నిధులు మంజూరు కి సాయిరాజ్ చేపడుతున్న కృషి నీ ఆనందిస్తూ ఆయనకు కు పూల గుచ్చంఅందజేస్తూ ఘనంగా సన్మానించారు. అనంతరం సబ్సిడీపై ప్రభుత్వం అందజేసిన టాక్టర్ లను రైతన్నలకు డీసీఎంఎస్ చైర్మన్ సాయిరాజ్ పంపిణీ చేశారు