న్యూఢిల్లీ : భారత్ లో లక్షా 65 వేలు దాటిన కరోనా కేసులు- బమరణాలు 7,711
భారత్ లో కరోనా విజృంభన తీవ్రస్థాయిలో ఉంది. అత్యధిక కరోనా కేసుల జాబితాలో భారత్ 9వ స్థానంలో ఉంది. దేశంలో ఇప్పటి వరకూ లక్షా 65వేల 386 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 4, 711కు పెరిగింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలలో కరోనా విజృంభణ అత్యంత తీవ్రంగా ఉంది.
రాష్ట్రం కరోనా కేసులు మరణాలు
మహారాష్ట్ర 56948 1897
ఢిల్లీ 15257 303
తమిళనాడు 19372 145
మధ్యప్రదేశ్ 7261 313
రాజస్తాన్ 7947 172
గుజరాత్ 15205 938
ఉత్తరప్రదేశ్ 7071 189
తెలంగాణ 2256 67
ఆంధ్రప్రదేశ్ 2841 59