
పిడుగుపాటుకి ముగ్గురిమృతి..
శ్రీకాకుళం జిల్లాలో వేర్వేరుప్రాంతాలలో పిడుగులుపడిన ఘటనలో ముగ్గురుమరణించారు.. వంగర మండలంలో గీతనాపల్లి లో ఇద్దరూ… శ్రీహరిపురం గ్రామంలో ఒక్కరు పిడుగుపాటుకు మరణించారు..మరణించిన వారు సాలాపు శ్రీరాములు(60), ఇంటర్ విద్యార్థి సేనాపతి అచ్యుతరావు(16), శంకరరావు(40)లుగా గుర్తించారు. అలాగే రేగిడి మండలం వెంకంపేట లో పిడుగు పడి 7 గొర్రెలు మృతి చెందాయి..