వైట్ డ్రెస్ లో ఐషా అందాలు..

ఈ లోకంలో మూడు మహామ్మారులను ఒకేసారి ఎదుర్కొంటున్న తరం మనదేనని బాలీవుడ్ నటి నేహాశర్మ చెల్లెలు ఐషాశర్మ తెలిపింది.  టిక్ టాక్.. వెర్రితనం.. మహమ్మారి” అంటూ పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలో అమ్మడి నవ్వు.. అదోరకమైన హావభావ ఇంద్రజాలం.. అన్నీ కనిపిస్తున్నాయి కదా.  ఇలాంటి ఫోటోలకు డంగైపోతున్నారు కాబట్టే పాప ఇన్స్టా ఖాతాకు 1.6 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. ఇంతలా మాయ చేస్తున్న ఐషకు ఎందుకో ఫిలిం మేకర్లు మాత్రం పెద్దగా ఆఫర్లు ఇవ్వడం లేదు. వైట్ డ్రెస్ లో మెరిసిపోయింది ఈ బ్యూటీ.