https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/42-1.jpg

అందమా..అందుమా..

తెల్లటి  చీరకట్టి పరువపు అందాలతో ఎప్పటికప్పుడూ ఫోటో షూట్లు చేస్తూ.. సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్. తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది. చీరకట్టులో జాన్వీ అందాలను చూసిన నెటిజన్లు లైకులు షేర్లతో తెగ హల్ చల్ చేస్తున్నాయి. తెల్ల చీరలో స్టైల్ గా నిలబడి కుర్ర హృదయాలకు వేగం పెంచుతోంది.