https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/40-1.jpg

దయచేసి నివారణ చర్యలు తీసుకోండి..

మిడతల దండు గురించి బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర ఓ ట్వీట్ చేశారు. చిన్నతనంలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. `చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను పదో తరగతిలో ఉండగా ఇలాంటి ఘటనే ఎదురైంది. మిడతలను చంపడానికి విద్యార్థులందరినీ పిలిచారు. దయచేసి నివారణ చర్యలు తీసుకోండని ధర్మేంద్ర ట్వీట్ చేశారు. ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు.  ప్రస్తుతం కరోనా కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశంపై మిడతల దండు దాడి చేస్తోంది.