https://www.prabhanews.com/wp-content/uploads/2019/09/12345-1.jpg

నేటి కాలచక్రం (26-5-2020)

మంగళవారం
సంవత్సరం : శార్వరినామ సంవత్సరం
మాసం : జ్యేష్టమాసం, శుక్లపక్షం
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం
తిధి : చవితి రాత్రి 11.13
నక్షత్రం : ఆరుద్ర ఉదయం 5.51
వర్జ్యం : సాయంత్రం 5.52 నుంచి 7.28 వరకు
దుర్ముహూర్తం : ఉదయం 8.06 నుంచి 8.54 తి.రాత్రి 10.30 నుంచి 11.08 వరకు
అమృత కాలం : రా.తె 3.28 నుంచి 5.04 వరకు
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00 వరకు
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి