https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/Untitled-26-copy-15-424x381.jpg

అల్ట్రా మోడరన్ గా ‘రాధిక ఆప్టే’

బాలీవుడ్ నటి రాధికఆప్టే లేటెస్ట్ పోస్ట్ చేసిన పిక్  అల్ట్రా మోడరన్ గా ఉంది.. ఈ ఫోటోలో రాధిక ఓ  ఇంటర్నేషనల్ మోడల్ లాగా కనిపిస్తోంది. ఇక ఆప్టే  ఎక్స్ ప్రెషన్ ఎప్పటిలాగే కిరాకు. డ్రెస్ ను క్యారీ చేసే విధానం.. వీ నెక్ అసలు లేదు అన్నట్టుగా ఇచ్చిన క్యాజువల్ భంగిమ అదిరిపోయింది.
లోకల్ భామలుగా కనిపించడం పెద్ద గొప్పేమీ కాదు.. ఎందుకంటే దానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. కానీ అంతర్జాతీయ స్థాయి మోడల్ లాగా కనిపించడం చాలా కష్టం..  డ్రెస్ సెన్స్ తో పాటుగా బాడీ లాంగ్వేజ్.. కెమెరా ను ఫేస్ చేసే విధానం ఇలా చాలా అంశాలు ఇమిడి ఉంటాయి. ఆ స్థాయి ఉంది కాబట్టే ఆప్టే ఇన్ స్టా  ఫోటోలకు లైకులు ఎక్కువ… కామెంట్లు ఎక్కువ.