https://www.prabhanews.com/wp-content/uploads/2019/04/brahmakumaris-8-200x300.jpg

ప్రశాంతంగా ఉం డటము

శాంతి శక్తి అణు శక్తి కన్నా శక్తివంతమైనదని నాకు ప్రగాఢ నమ్మకము. ప్రపంచం తయారుచేసే అన్ని శక్తులలోకి శాంతి శక్తి గొప్పది.

మనమందరమూ ఈ శక్తిపై విశ్వాసాన్ని ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకానీ ”నా తుపాకీని, బాంబులను అవసరమైనప్పుడు ఉపయోగించడానికి వీలుగా పెట్టుకుంటాను” అన్నట్లుగా ఉండకూడదు. ”శాంతి శక్తిపై సంపూర్ణ విశ్వాసం ఉండాలి.”

భిన్న వ్యక్తులకు శాంతిని బోధిస్తూ మీరు శాంతిగా ఎలా ఉండగలుగుతున్నారు అని ఒకసారి నన్ను ప్రశ్నించారు.
నేను ఎప్పుడూ నా ల క్ష్యాన్ని నా ముందుంచుకుంటాను :-
ఎప్పుడూ నేను ప్రశాంతంగా ఉండాలి, ఈ శాంతి నా ప్రియమైన సహోదరులకు చేరుకుంటుంది, తద్వారా పూర్తి విశ్వాసంలోకి వ్యాపిస్తుంది అని తెలుసుకున్నాను.

–బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి