https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2019//Nov//20191129//Hyderabad//637106228935682237.jpg

ఇవాళ కేసీఆర్‌ దీక్షా దివస్‌: హరీశ్‎రావు

ADVT

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేశారని మంత్రి తన్నీర్ హరీష్‎రావు తెలిపారు. ఈ రోజు కేసీఆర్ దీక్షా దివస్ అని హరీశ్ అన్నారు. తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా దీక్షకు దిగి..తన ఉక్కు సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు అని మంత్రి హరీష్‌రావు గుర్తు చేశారు.